Channel: Gossip Adda
Category: Entertainment
Description: విశాఖ.... సింహాచలం.... సింహాద్రి అప్పన్న ఆలయంలో శేఖర్ టీం సందడి... ఆలయ అధికారులు సినీ నటుడు జీవిత రాజశేఖర్ కుటుంబ సభ్యుల కు ఘన స్వాగతం పలికారు.... స్వామివారి దర్శనం అనంతరం జీవిత రాజశేఖర్ కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు.. అభిమానులు జీవిత రాజశేఖర్ తో సెల్ఫీలు ఎగబడ్డారు... రాజశేఖర్ కామెంట్స్: సినిమా పెద్ద హిట్ కావాలని కుటుంబ సభ్యులతో స్వామివారి ఆశీస్సుల కోసం రావడం జరిగిందని రాజశేఖర్ అన్నారు మే 20వ తారీఖున ఈ సినిమా రిలీజ్ అవుతుందని తెలియజేశారు...